The death toll in the landslides in Wayanad, Kerala state is increasing. Rescue dogs are searching for those trapped under the rubble.
కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ డాగ్స్ తో గాలిస్తున్నారు.
#Kerala
#Landslides
#Wayanad
#Mundakai
~PR.350~ED.234~HT.286~